జీ.కోడూరు రైతుల శాంతియుత ఆందోళనను పోలీసులు భగ్నం చేయటం అప్రజాస్వామికం, సీపీఎం నాయకులు ధ్వజం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 63 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జీ కోడూరు రాతిక్వారీ బాధితుల శిబిరాన్ని నర్సీపట్నం పోలీసులు తొలగించడం పట్ల సిపిఎం నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారందరినీ విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజు డిమాండ్ చేశారు.