శ్రీరాంపురం గ్రామంలో పిడుగుపాటుకు రెండు మూగజీవాలు మృతి
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గొలుగొండ మండలం శ్రీరాంపురం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగు పడి రెండు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి గ్రామానికి చెందిన రాయపరెడ్డి బుల్లి బాబుకు చెందిన ఒక పాడి గేదె ఒక దుక్కుటేద్దు మృతి చెందాయి దాంతో రైతు తీవ్రంగా నష్టపోయారు.