నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి శనివారం తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి డిఎస్పి శ్రీనివాసరావు రూరల్ సీఐ రేవతమ్మ రూరల్ ఎస్సై రాజారావులతో కేసుల పురోగతి ,గంజాయి అక్రమ రవాణా,పాత నేరస్తుల అరెస్టు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు చారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా పాల్గొన్నారు.