Public App Logo
Profile Picture

Vijay Sangishetty

@svijay.grp
2990Followers
22Following
భువనగిరి: భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కి వినతి  పత్రం అందజేత
వలిగొండ: తెలంగాణ ప్రజా ఫ్రంట్  4 వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని వలిగొండలో కరపత్రం ఆవిష్కరణ
రామన్న‌పేట: సీపీఎం ఆధ్వర్యంలో రామన్నపేట ప్రభుత్వాసుపత్రి పరిశీలన, హాస్పిటల్‌ భవనం శిథిలావస్థకు చేరిందని వెల్లడి
పోచంపల్లి: జూలూరులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
మోత్కూర్: దత్తప్ప గూడెంలో నాసిరకం రోడ్లు వేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి:BJP భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి మురళీధర్ రెడ్డి
ఆలేరు: జులై 7న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: మహేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్  జిల్లా ఇన్చార్జి
రామన్న‌పేట: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల హాస్పిటల్ గా మార్చాలని ఈనెల 18న జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలి:  సిపిఎం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉచిత ప్రసాద వితరణ ప్రారంభం
చౌటుప్పల్: చౌటుప్పలోని నారాయణ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా
భువనగిరి: ఈ నెల 22న బీబీనగర్‌లో జ్ఞాన సదస్సును విజయవంతం చేయాలని పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ
భువనగిరి: కెసిఆర్ కుటుంబం ప్రజలను తప్పుతోవ పట్టిస్తుంది: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
యాదగిరిగుట్ట: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో పనిచేసే వంట మనిషి ఆత్మహత్య, మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
బీబీ నగర్: బీబీనగర్ మండల కేంద్రంలో సిఐ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు
మోత్కూర్: రాగి బావి గ్రామంలో పిడుగు పాటుకు గేదె మృతి
వలిగొండ: అక్కంపల్లి స్టేజి వద్ద బైకు అదుపుతప్పి గుంతలో పడటంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
భువనగిరి: తాజ్ పూర్  ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూములు ప్రారంభం
మోత్కూర్: తడి ,పొడి చెత్తను వేర్వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలి:  మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో భక్తులకు షాక్ ,వ్రతం టికెట్ ధర పెంపు
బీబీ నగర్: బీబీనగర్ లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
భువనగిరి: భువనగిరి ఏరియా ఆసుపత్రిలో వాటర్ ఫిల్టర్  ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
యాదగిరిగుట్ట: యాదగిరి పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలోని వ్రత మండపంలో తనిఖీలు నిర్వహించిన ఆలయ ఈఓ వెంకట్రావు