బీబీ నగర్: బీబీనగర్ మండల కేంద్రంలో సిఐ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు
బీబీనగర్ మండల కేంద్రంలో శుక్రవారం సీఐ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు .నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు .వాహనదారులు వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను తమతో వెంటపెట్టుకొని ప్రయాణం చేయాలని పోలీసులు సూచిస్తున్నారు .తనిఖీల్లో ఎస్సై రమేష్ ,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.