యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు తూర్పు రాజగోపురం ఎదురుగా శనివారం నిర్వహించారు. అందులో భాగంగా పంచమ వేద కూచిపూడి నృత్యాలయం విజయవాడ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను అలరించాయి .ఈ కార్యక్రమాలు ప్రతి శుక్ర ,శని, ఆదివారాలు మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు.