యాదగిరిగుట్ట: యాదగిరి పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరి పల్లి లోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ,పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.