భువనగిరి: భువనగిరి ఏరియా ఆసుపత్రిలో వాటర్ ఫిల్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
భువనగిరి ఏరియా ఆసుపత్రిలో దివిస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ ఫిల్టర్ ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పుటి వరకు 70 కి పైగా వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంభం కీర్తి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.