వలిగొండ: అక్కంపల్లి స్టేజి వద్ద బైకు అదుపుతప్పి గుంతలో పడటంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అక్కంపల్లి స్టేజి వద్ద శుక్రవారం బైకు అదుపుతప్పి గుంతలో పడడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఇతని కాలుపై లారీ వినడం జరిగిందని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పైలెట్ సురేష్ ఇఎన్టి దినేష్ తెలిపారు. క్షత గాత్రునికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బి అనిల్ గా గుర్తించారు. ఇతని అత్తగారు రామన్నపేట మండలం పల్లివాడ గ్రామం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.