మోత్కూర్: రాగి బావి గ్రామంలో పిడుగు పాటుకు గేదె మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలోని రాజబాబు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపుల వర్షంతో పాటు పిడుగు పడింది రాజు బాబి గ్రామానికి చెందిన బిల్లపాటి సోమిరెడ్డి అనే రైతు ప్రతిరోజు మాదిరిగానే గేదె మేతకు ఊరు బయటకి తీసుకెళ్లగా, పిడుగు పడటంతో సుమారు లక్ష రూపాయల విలువైన గేదె మృతి చెందడంతో రైతు సోమిరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.