బీబీ నగర్: బీబీనగర్ లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
బీబీనగర్ పి ఆర్ జి గార్డెన్లో 717 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణ పత్రాలు పంచడం సంతోషమని, గత కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప 10 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని అన్నారు.