కెసిఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ కు నోటీసులు ఎలా ఇస్తారని అనడమే డ్రామా అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఓవరాక్షన్ వల్లి కాలేశ్వరం కూలిందని అసెంబ్లీకి రావాలన్న ఆలోచన ఆయనకు లేదన్నారు. కేసీఆర్ కుటుంబం ప్రజలని తప్పుదోవ పట్టిస్తుందని తెలిపారు.