యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉచిత ప్రసాద వితరణ ప్రారంభం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో భక్తులకు ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ ఈవో వెంకట్రావు శనివారం ప్రారంభించారు. ముందుగా పూజ కార్యక్రమాలు నిర్వహించి సర్వ భక్తులకు వారం రోజులు ఆరు రోజులపాటు ప్రతిరోజు పులిహోర ప్రసాదం శనివారం లడ్డుప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.