చౌటుప్పల్: చౌటుప్పలోని నారాయణ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా
చౌటుప్పల్ లోని నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. పర్మిషన్ లేకుండా నారాయణ పాఠశాలను కొనసాగిస్తున్నారని ,స్టేషనరీ వ్యాపారాన్ని అరికట్టాలని పాఠశాలలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు .విద్యారంగాన్ని వ్యాపారంగంగా మారుస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు.