భువనగిరి: భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కి వినతి పత్రం అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం వెంటనే పూర్తి చేయాలని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి వింత పత్రం అందజేశారు ఈ సందర్భంగా 2017 సంవత్సరం నాడు శంకుస్థాపన చేసే నేటికీ ఎనిమిది సంవత్సరాలు అవుతుందని కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే జాప్యం జరుగుతుందని ఇంకా నిర్లక్ష్యం చేస్తే శిథిలవస్తుకోజే అవకాశ ఉందని కోరుతూ త్వరగా పెండింగ్లో ఉన్నటువంటి నిర్మాణ పనులు వాటిన పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ నాగారం అంజయ్య డివిఎంసి మెంబర్ బర్రె సుదర్శన్ పేత్రులు పాల్గొన్నారు.