Public App Logo
Profile Picture

కడప ఫాస్ట్ న్యూస్

@kdpnews
13514Followers
258Following
కడప రిమ్స్ వెళ్లే మార్గంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం
కడప: ప్రాధాన్యత మేరకు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్
కడప: నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కడప: జిల్లాలో "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్" ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్  కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి : JC అధితి సింగ్
కడప: ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే మాధవి రెడ్డి
కడప: గత ఐదేళ్లలో అరటి రైతులకు బీమా ఇచ్చానంటూ జగన్ చేస్తున్న ప్రకటన అబద్ధము: MLC రాం గోపాల్ రెడ్డి
కడప: కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో కడప సబ్ డివిజనల్  స్పెషల్ పార్టీ సిబ్బంది దాడులు
కడప: కడప నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి రెడ్డి
కడప: కడప నగర ట్రాఫిక్ సీఐగా ఏ. సురేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
కడప: ప్రభుత్వ రంగాలను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదు: వామపక్ష కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు
కడప: జిల్లా పోలీస్ కార్యాలయం నందు 76వ భారత రాజ్యాంగ దినోత్సవం : ఎస్పీ షేల్కే నచికేత్ విశ్వనాథ్
కడప: నగరంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్లో వివిధ ఫ్లాట్ ఫామ్ల  వద్ద పైకప్పులకు మరమ్మత్తులు
కడప: జిల్లా న్యాయ సేవా సదన్ నందు పోలీసులకు ముందస్తు జాతీయ లోక్ అదాలత్ మీటింగ్
కడప: రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రకృతి వ్యవసాయ పంటల సాగుపై అవగాహన
కడప: ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ముఖ్య భూమిక పోషిస్తుంది: జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు
కడప: కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఏకపక్షంగా ప్రకటించడాన్ని ఖండించిన సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్
కడప: ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తున్న జంపింగ్ కార్పొరేటర్లు: సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర
కడప: జిల్లా వ్యాప్తంగా రూ. 1.86 కోట్ల విలువైన 702 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగింత: ఎస్పీ నచికేత్ విశ్వనాథ్
కడప: కడపలో కోట్లు విలువ చేసే ఆస్తిలో అక్రమ నిర్మాణం జరుగుతుంటే అధికారులు పట్టించుకోవడం: YCP మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుడు
కడప: నగరంలో పేరుకుపోయిన చెత్తకుప్పలను శుభ్రపరచాలని  శానిటేషన్ సిబ్బందిని ఆదేశించిన కమిషనర్ మనోజ్ రెడ్డి
కడప: రాజంపేట & బద్వేల్ సబ్ జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను విజిట్ చేసిన సెక్రెటరీ కం సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్. బాబా ఫక్రుద్దీన్
కడప: ప్రేక్షకులకు దేవగుడి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది : దర్శకుడు, నిర్మాత రామకృష్ణారెడ్డి
కడప: కడపలో వందల కోట్ల విలువ చేసే చారిటబుల్ ట్రస్ట్ భూమిని ఆక్రమిస్తున్నారని వైసీపీ నేతలు ఆందోళన
కడప: మహిళల హక్కుల పరిరక్షణ సామాజిక సవాలను అధిగమించడమే జెండర్ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం: DRDA పీడీ రాజ్యలక్ష్మి
కడప: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను ఏకపక్షంగా ప్రకటించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోంది: CPM నగర కార్యదర్శి రామ్మోహన్