సేవా కార్యక్రమాలు చెప్పి నగరపాలక సంస్థకు 48,62,614 లక్షలు ఎగ్గొట్టి వ్యాపార సముదాయాల నిర్మాణానికి పూనుకున్న యాదాళ్ళ పిచ్చయ్య శెట్టి చారిటీస్ పై ఫిర్యాదు చేసి, అడ్డుకొని ఆదాయాన్ని కాపాడాల్సిన వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన జంపింగ్ కార్పొరేటర్లు టెండర్ల లో పాల్గొని సేవ్ కార్పొరేషన్ నినాదంతో ముందుకు పోతున్న ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆశయాలకు తూట్లు పొడవడం విచారకరమని బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తూట్లు పొడవడమే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.