కడప: కడప నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి రెడ్డి
Kadapa, YSR | Nov 27, 2025 కడప నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి పడి పూజ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వారు స్వామివారిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని వారు ఆకాంక్షించారు.