Public App Logo
Profile Picture

Chandrasekhar News

@sekharpilla
49057Followers
10Following
అనకాపల్లి: కసింకోట RECS  సహకార రంగంలో కొనసాగించాలి: అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
అనకాపల్లి: గ్రామాలలో మౌలిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది: గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర
అనకాపల్లి: రాష్ట్రంలో 30 కి పైగా దొంగతనాలకు పాల్పడిన గజదొంగను అరెస్టు చేసిన కసింకోట పోలీసులు
అనకాపల్లి: కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 30.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
అనకాపల్లి: కసింకోట మండలం ఏఎస్ పేట గ్రామంలో స్వచ్ఛ హీ కార్యక్రమంలో పరిసరాలను శుభ్రం చేసిన గ్రామస్తులు
అనకాపల్లి: అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ అయిన పాత్రుడు, మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన రహదారుల కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు
అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్
అనకాపల్లి: ప్రతి ఒక్కరు తమ ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్
అనకాపల్లి: గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి: సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు
అనకాపల్లి: స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు కూటమి కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం కార్యఏర్పాటు: జనసేన ఇన్చార్జ్ భీమరశెట్టి రామకృష్ణ
అనకాపల్లి: అనకాపల్లిలో చిరు వ్యాపారులపై జీవీఎంసీ అధికారుల దౌర్జన్యం నశించాలి:  సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు
అనకాపల్లి: అనకాపల్లి పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న: ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ
అనకాపల్లి: అనకాపల్లి మండలం వేట జంగాలపాలెం గ్రామంలో ఇంటిలో అక్రమంగా నిర్వహించిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
అనకాపల్లి: రాష్ట్రంలోని కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయాలి: అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
అనకాపల్లి: ఎస్కార్ట్ విధుల్లో ఉన్న పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: గవరపాలెం నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్
అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అరెస్టు, 29 గ్రాముల బంగారు నగలు స్వాధీనం
అనకాపల్లి: దేవరాపల్లి మండలం రైవాడ కాలువ సమీపంలో స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన భారీ గిరి నాగు
అనకాపల్లి: జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు డ్రోన్ నిఘా, చెక్ పోస్టులు వద్ద ప్రత్యేకతనిఖీలు: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో ఫుట్ పాత్ అక్రమణలను తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు, రోడ్డును పడ్డ చిరు వ్యాపారులు
అనకాపల్లి: నిబంధనలు పాటించని సాయిశక్తి పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి: AISF జిల్లా అధ్యక్షుడు బాబ్జి
అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో ఈదురు గాలులతో కూడిన వర్షం, నేలకూలిన భారీ స్వాగత కటౌట్, రెండు ద్విచక్ర వాహనాలు స్వల్పంగా ధ్వంసం
అనకాపల్లి: మామిడిపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన జనసేన ఇంచార్జ్ భీమరశెట్టి రామకృష్ణ
అనకాపల్లి: ప్రతి ఒక్కరూ తమ పరిశ్రమలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఒక మొక్కను నాటాలి: అడిషనల్ ఎస్పీ దేవర ప్రసాద్
అనకాపల్లి: గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ దసరా నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించిన జనసేన ఇన్చార్జ్ భీమర్శెట్టి రామకృష్ణ
Chandrasekhar News (@sekharpilla) | Public App