అనకాపల్లి జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్
నూతన పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల దరఖాస్తులను త్వరగా ఆమోదించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అధికారులను ఆదేశించారు, గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు, ఈ సమయసులో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.