రాష్ట్రంలో 30 కి పైగా దొంగతనాలకు పాల్పడిన గజదొంగను అరెస్టు చేసిన కసింకోట పోలీసులు
రాష్ట్రంలోనే పల్లి జిల్లాలో 30కి పైగా దొంగతనాలకు పాల్పడిన గజదొంగను కసింకోట పోలీసులు అరెస్టు చేశారు, అచ్చర్ల గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా తిరుగుతున్న రాజబాబు అనే నిందితుడిని అరెస్టు చేయగా అతను గతంలో 30కి పైగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని, అలాగే కసింకోట పోలీస్ స్టేషన్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు లో నిందితుడి వద్ద నుండి 8 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని శుక్రవారం సీఐ స్వామినాయుడు తెలిపారు.