జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు డ్రోన్ నిఘా, చెక్ పోస్టులు వద్ద ప్రత్యేకతనిఖీలు: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు, జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు వద్ద అనకాపల్లి డిఎస్పి శ్రావణి సోమవారం వాహన తనిఖీలను పరిశీలించారు, ఈ సందర్భంగా డ్రోన్ నిఘా, వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని పోలీసులను ఆదేశించారు.