అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ అయిన పాత్రుడు, మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన రహదారుల కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు
గ్రామాలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు, గురువారం అసెంబ్లీ ఆవరణలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను మర్యాదపూర్గా కలిశారు.