అనకాపల్లి మండలం వేట జంగాలపాలెం గ్రామంలో ఇంటిలో అక్రమంగా నిర్వహించిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
వేట జంగాల పాలెం గ్రామంలో క్వారీలలో పేలుళ్లకు ఉపయోగించే పేలుడు పదార్థాలను అనకాపల్లి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, గేదెల బాబురావు అనే వ్యక్తి ఇంటిలో అక్రమంగా ఉంచిన జిలిటన్ స్టిక్స్, డినేటర్స్ బెలూడు పదార్థాలను స్వాధీనం చేసుకొని ఇంటి యజమాని పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ అశోక్ కుమార్ తెలిపారు.