జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో వరదలు మరియు అంటువ్యాధుల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా అడిషనల్ ఎస్పీ దేవర ప్రసాద్ అన్నారు, శనివారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో జిల్లా పోలీసులు నిర్వహించిన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీసు కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు.