అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ పాల్గొన్నారు, రెండో రోజు మంగళవారం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని లోకాంబికా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆమె ఎంత ఆర్డిఓ షేక్ ఆయేషా, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.