నిబంధనలు పాటించని సాయిశక్తి పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి: AISF జిల్లా అధ్యక్షుడు బాబ్జి
అనకాపల్లి పట్టణంలోని సాయిశక్తి పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్ మరియు పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని AISF జిల్లా అధ్యక్షుడు బాబ్జి డిమాండ్ చేశారు, ఆదివారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేసి, జిల్లాలో నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.