అనకాపల్లి పట్టణంలో ఫుట్ పాత్ అక్రమణలను తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు, రోడ్డును పడ్డ చిరు వ్యాపారులు
జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని అనకాపల్లి పట్టణంలో ఆక్రమణలను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు, జీవీఎంసీలో ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగింపు చేపట్టిన జీవీఎంసీ అధికారులు, అనకాపల్లి జోన్ పరిధిలో ఫుట్ పాత్ పై ఏర్పాటు చేసిన బడ్డీలను, కట్టడాలను జెసిబి, క్రేన్ సహాయంతో తొలగించి లారీలలో తరలిస్తున్నారు.