మామిడిపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన జనసేన ఇంచార్జ్ భీమరశెట్టి రామకృష్ణ
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన తో పాటు మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బేమర్శెట్టి రామకృష్ణ రాంకీ అన్నారు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం మామిడిపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ శనివారం రాంకీ పంపిణీ చేశారు.