రాష్ట్రంలోని కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయాలి: అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
రాష్ట్రంలోని కవులు రైతులను ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు, అసెంబ్లీ సమావేశాలలో మంగళవారం ఆయన రైతులకు సంబంధించి పలు అంశాలను లేవనెత్తారు, చోడవరం సుగర్ ఫ్యాక్టరీ రైతులకు ఇవ్వవలసిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.