కసింకోట RECS సహకార రంగంలో కొనసాగించాలి: అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
కసింకోట RECS లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు, శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు RECS ను సహకార రంగంలో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.