దేవరాపల్లి మండలం రైవాడ కాలువ సమీపంలో స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన భారీ గిరి నాగు
దేవరపల్లి మండలం రైబాడ కాలువ సమీపంలో తిరుగుతున్న 8 అడుగుల గిరినాగు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది, సోమవారం కాలువ సమీపంలో తిరుగుతున్న గిరినాగును గుర్తించిన స్థానికులు వైల్డ్ లైఫ్ సొసైటీ బృందం సభ్యులకు సమాచారం అందించడంతో, సురక్షితంగా పామని పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.