కసింకోట మండలం ఏఎస్ పేట గ్రామంలో స్వచ్ఛ హీ కార్యక్రమంలో పరిసరాలను శుభ్రం చేసిన గ్రామస్తులు
తమ ఇంటితోపాటు తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామంటూ గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సార్.. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా గురువారం కసింకోట మండలం ఏఎస్పేట గ్రామంలో గ్రామస్తులు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి గ్రామ పరిసరాలను శుభ్రం చేశారు.