కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 30.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద కారులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న నిందితుని అరెస్టు చేసి అతని వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకున్నామని కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు తెలిపారు తెలిపిన వివరాలు ప్రకారం తాళ్లపాలెం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా స్విఫ్ట్ కారు డిక్కీలో గంజాయి తరలిస్తున్న నిందితుని అరెస్టు చేసి, 30.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.