స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు కూటమి కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం కార్యఏర్పాటు: జనసేన ఇన్చార్జ్ భీమరశెట్టి రామకృష్ణ
కార్యకర్తల కృషితోనే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ భీమరశెట్టి రామకృష్ణ రాంకి అన్నారు, బుధవారం అనకాపల్లి మండలంలోని సిహెచ్ఎన్ అగ్రహారం, బవులవాడ గ్రామాలలో కూటమి నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు.