అనకాపల్లి పట్టణంలో ఈదురు గాలులతో కూడిన వర్షం, నేలకూలిన భారీ స్వాగత కటౌట్, రెండు ద్విచక్ర వాహనాలు స్వల్పంగా ధ్వంసం
అనకాపల్లి పట్టణంలో కురిసిన ఈదురు గాలులకు భారీ స్వాగత కటౌట్ నేలకూరిన ప్రమాదంలో పెద్ద ప్రమాదం తప్పింది, శనివారం ఈదురు గాలులతో కూడిన వర్షానికి పూడిమడక జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన స్వాగత కటౌట్ ఒక్కసారిగా నేలకూలింది, ఎటువంటి జనసంచార లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది, రెండు ద్విచక్ర వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి.