అనకాపల్లి పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న: ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ
అనకాపల్లి పట్టణ పరిధిలో తరచు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని అనకాపల్లి ట్రాఫిక్ సిఐ వెంకట్ నారాయణ తెలిపారు, అనకాపల్లి పరిధిలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను రవాణా శాఖ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు, రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.