Public App Logo
Profile Picture

My Video

@hyd
60504Followers
0Following
షేక్ పేట్: బంజారాహిల్స్‌లో ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్
నాంపల్లి: నాంపల్లి లో నిదుల మళ్లింపు లో ప్రమేయం పై ఈడీ విచారణ కు హాజరైన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్
రాజేంద్రనగర్: గచ్చిబౌలి లో తిరుమల సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి రాజాసింగ్ ఎమ్మెల్యే
రాజేంద్రనగర్: గచ్చిబౌలి లో విద్యార్థుల ను మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా.. ఇతర యాక్టివిటీస్ వైపు మళ్ళించాలన్నారు ఎమ్మెల్సీ కోదండరాం
హయత్‌నగర్: హయాత్ నగర్ లో సంక్రాంతిప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికుల నుంచి అధిక చార్జీలువసూలుచేస్తున్నాయి రాజాసింగ్ ఎమ్మెల్యే
మహేశ్వరం: తుక్కు గూడ లో చెరువుల కబ్జా ను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
శేర్లింగంపల్లి: శేరిలింగంపల్లి లో ఓ హోటల్లో చెలరేగిన మంటలు.. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
నాంపల్లి: లక్డీకపూల్ లో అనాద పిల్లలకు గుర్తింపు సర్టిఫికెట్ లు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
బాలాపూర్: మీర్‌పేటలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన బీజేపీ, బీజేవైఎం నేతలు, కార్యకర్తలు
అమీర్‌పేట: అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సనత్ నగర్‌లో ఓ పబ్‌పై పోలీసుల దాడి, పలువురు అరెస్ట్‌
ఆసీఫ్ నగర్: మంగళ్ హట్ పోలీసు స్టేషన్ పరిధిలో చైనా మాంజా సీజ్.. పలువురు వ్యాపారుల అరెస్టు
హయత్‌నగర్: హయాత్ నగర్ లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిద అయిన జంతువులు
శేర్లింగంపల్లి: శేరిలింగంపల్లి లో గ్రీన్ కో కంపెనీ పై ఏసీబీ దాడులు.. ఫార్ములా ఈ రేసింగ్ కేసు దర్యాప్తు భాగంలోనే అంటున్న అధికారులు
అంబర్‌పేట: మలక్ పేట్ లో పేలిన ట్రాన్స్ ఫార్మర్. విచారణ చేపట్టిన పోలీసులు
రాజేంద్రనగర్: గచ్చిబౌలి లో కేటీఆర్ అవినీతి  కేసులో హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం అద్దంకి దయాకర్ టీపీసీసీ అధికార ప్రతినిధి
సికింద్రాబాద్: సికింద్రాబాద్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన సినీ హీరో అల్లు అర్జున్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
నాంపల్లి: నాంపల్లి బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు, రాళ్ల దాడిలో బీజేపీ కార్యకర్తకు గాయాలు
రాజేంద్రనగర్: అవినీతే జరగని కేసులో కేటీఆర్‌ను ఇరికించాలని ప్రభుత్వం చూస్తోంది: ఎమ్మెల్యే హరీష్ రావు
రాజేంద్రనగర్: మేం తలచుకుంటే కాంగ్రెస్ కార్యాలయాన్ని తగలబెడతాం: ఎమ్మెల్యే రాజా సింగ్
బండ్లగూడ: షా ఆలీ బండ పోలీసు స్టేషన్ పరిధిలో మహిళను ఇంటి నుంచి బయటకు గెంటేసిన యజమాని, పోలీసులకు ఫిర్యాదు
నందిగామ: షాద్ నగర్ టోల్ గేట్ వద్ద కార్యకర్త లతో ఎమ్మెల్యే అనురిధ్ రెడ్డి దురుసు ప్రవర్తన.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు
షేక్ పేట్: బంజారాహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ మోస పూరిత హామీ లపై గ్రామ గ్రామానా ప్రచారం చేయాలి కేటీఆర్ మాజీ మంత్రి
ముషీరాబాద్: చిక్కడపల్లి లో విచారణ కు హాజరైన సినీ హీరో అల్లు అర్జున్, 20నిమిషాల పాటు విచారించిన పోలీసులు
శేర్లింగంపల్లి: శేరిలింగంపల్లిలో మరోభవనాన్ని కూల్చివేసిన హైడ్రా అధికారులు. నిబంధనలకు విరుద్దంగా నిర్మించినందుకే అంటున్న హైడ్రా అధికారులు
గండిపేట్: గండిపేటలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేరుతో పేదలకు ఇల్లు ఇవ్వాలని అనుకుంటే సొంత నిధులతో కట్టివ్వాలి ఎంపీ డీకే అరుణ