ఆసీఫ్ నగర్: మంగళ్ హట్ పోలీసు స్టేషన్ పరిధిలో చైనా మాంజా సీజ్.. పలువురు వ్యాపారుల అరెస్టు
నిషేధిత చైనా మాంజా అమ్ముతున్న వ్యాపారులను అరెస్టు చేసినట్లు తెలిపారు సీఐ మహేష్. వివిధ వ్యాపార సముదాయాలనపై దాడులు నిర్వహించి 25మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎవరూ చైనా మాంజా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు