ముషీరాబాద్: చిక్కడపల్లి లో విచారణ కు హాజరైన సినీ హీరో అల్లు అర్జున్, 20నిమిషాల పాటు విచారించిన పోలీసులు
Musheerabad, Hyderabad | Jan 5, 2025
సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై పోలీసుల విచారణ కు హాజరయ్యారు సినీ హీరో అల్లు అర్జున్. హైకోర్టు, నాంపల్లి కోర్టు లు...