సికింద్రాబాద్: సికింద్రాబాద్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన సినీ హీరో అల్లు అర్జున్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పరామర్శించారు సినీ హీరో అల్లు అర్జున్ . శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన అల్లు అర్జున్ మెరుగైన వైద్యం అందించాలని కోరారు. శ్రీ తేజ్ ప్రస్తుతం మెరుగైన ఆరోగ్యం తో ఉన్నాడని.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా త్వరలోనే పూర్తి స్థాయి లో కోరుకుంటాడన్నారు