హయత్‌నగర్: హయాత్ నగర్ లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిద అయిన జంతువులు
నగర శివార్లలోని ఖాలీ స్థలం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ లో ఈ ప్రమాదం జరిగడంతో అక్కడ ఉన్న జంతువులు కాలి బూడిదయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు