మహేశ్వరం: తుక్కు గూడ లో చెరువుల కబ్జా ను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
చెరువు, నాలాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రజావాణి లో ఇచ్చిన ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో పర్యటించిన ఆయన చెరువు చుట్టూ ఆక్రమణలను పరిశీలించారు.. చెరువు లోకి నీటిని రానివ్వకుండా నాలాలను పూడ్చి వేశారంటూ కూడా ఫిర్యాదులు రావడం తో ఆ ప్రాంతంలను పరిశీలించారు రంగనాథ్