సంక్రాంతి సందర్భంగా అధిక చార్జీలు వసూలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్. తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగకు ఇలా దోపిడి నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు సబ్సిడీ పై రవాణా సౌకర్యాలు కల్పించాలి