నాంపల్లి: నాంపల్లి బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు, రాళ్ల దాడిలో బీజేపీ కార్యకర్తకు గాయాలు
Nampally, Hyderabad | Jan 7, 2025
బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక గాంధీ పై ఢిల్లీ బీజేపీ నేత చేసిన కామెంట్ లపై వెంటనే...