రాజేంద్రనగర్: గచ్చిబౌలి లో తిరుమల సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి రాజాసింగ్ ఎమ్మెల్యే
తిరుమల లో జరిగిన దుర్ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ సంఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నట్లు తెలిపారు రాజా సింగ్