Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

నందిగామ: షాద్ నగర్ టోల్ గేట్ వద్ద కార్యకర్త లతో ఎమ్మెల్యే అనురిధ్ రెడ్డి దురుసు ప్రవర్తన.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు

Nandigama, Rangareddy | Jan 5, 2025
కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహారం వివాదాస్పదంగా మారింది . సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన తమపై ఎమ్మెల్యే అనురిధ్ రెడ్డి దురుసుగా వ్యవహరించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కనీసం తమ బ భాద వినకుండా తిట్టుకుంటూ కారెక్కి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు

MORE NEWS

నందిగామ: షాద్ నగర్ టోల్ గేట్ వద్ద కార్యకర్త లతో ఎమ్మెల్యే అనురిధ్ రెడ్డి దురుసు ప్రవర్తన.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు - Nandigama News