అమీర్‌పేట: అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సనత్ నగర్‌లో ఓ పబ్‌పై పోలీసుల దాడి, పలువురు అరెస్ట్
Ameerpet, Hyderabad | Jan 8, 2025
సనత్ నగర్ లో ఓ పబ్ పై దాడులు నిర్వహించారు పోలీసులు. పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం తో దాడులు...