రాజేంద్రనగర్: గచ్చిబౌలి లో కేటీఆర్ అవినీతి కేసులో హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం అద్దంకి దయాకర్ టీపీసీసీ అధికార ప్రతినిధి
దొంగతనం చేసి కూడా దొంగతనం కాదని కేటీఆర్ చెప్పారు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీ పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. ఫార్ములా ఈ రేసింగ్ పై ఏసీబీ కేసులో లో హైకోర్టు తీర్పు ను స్వాగతిస్తున్నామని తెలిపారు