బాలాపూర్: మీర్‌పేటలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన బీజేపీ, బీజేవైఎం నేతలు, కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం పై దాడి కి నిరసన గా ఆందోళన కార్యక్రమం చేపట్టారు బీజేవైఎం నేతలు కార్యకర్తలు. నిరసన కార్యక్రమాలు శాంతి యుతంగా చేస్తే అభ్యంతరం లేదని.. దాడులకు పాల్పడితే ప్రతి దాడులు ఉంటాయని హెచ్చరించారు